(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.203. అధ్యాయః 203
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మనుబృహస్పతిసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

మనురువాచ। 12-203-0x(6049)(73034)
దుఃఖోపఘాతే శారీరే మానసే చాప్యుపస్థితే।
యస్మిన్న శక్యతే కర్తుం యత్నస్తం నానుచింతయేత్॥ 12-203-1(73035)
భైషజ్యమేతద్దుఃఖస్య యదేతన్నానుచింతయేత్।
చింత్యమానం హి చాభ్యేతి భూయశ్చాపి ప్రవర్తతే॥ 12-203-2(73036)
ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్ఛారీరమౌషధైః।
ఏతద్విజ్ఞానసామర్థ్యం న బాలైః సమతామియాత్॥ 12-203-3(73037)
అనిత్యం యౌవనం రూపం జీవితం ద్రవ్యసంచయః।
ఆరోగ్యం ప్రియసంవాసో గృధ్యేత్తత్ర న పండితః॥ 12-203-4(73038)
న జానపదికం దుఃఖమేకః శోచితుమర్హతి।
అశోచన్ప్రతికుర్వీత యది పశ్యేదుపక్రమం॥ 12-203-5(73039)
సుఖాద్బహుతరం దుఃఖం జీవితే నాస్తి సంశయః।
స్రిగ్ధస్య చేంద్రియార్థేషు మోహాన్మరణమప్రియం॥ 12-203-6(73040)
పరిత్యజతి యో దుఃఖం సుఖం వాఽప్యుభయం నరః।
అభ్యేతి బ్రహ్మ సోత్యంతం న తే శోచంతి పండితాః॥ 12-203-7(73041)
దుఃఖమర్థా హి యుజ్యంతే పాలనే న చ తే సుఖం।
దుఃఖేన చాధిగంయంతే నాశమేషాం న చింతయేత్॥ 12-203-8(73042)
జ్ఞానం జ్ఞేయాభిర్నివృత్తం విద్ధి జ్ఞానగుణం మనః।
ప్రజ్ఞాకరణసంయుక్తం తతో బుద్ధిః ప్రవర్తతే॥ 12-203-9(73043)
యదా కర్మగుణోపేతా బుద్ధిర్మనసి వర్తతే।
తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ ధ్యానయోగసమాధినా॥ 12-203-10(73044)
సేయం గుణవతీ బుద్ధిర్గుణేష్వేవాభివర్తతే।
అపరాదభినిః స్రౌతి గిరేః శృంగాదివోదకం॥ 12-203-11(73045)
యదా నిర్గుణమాప్నోతి ధ్యానం మనసి పూర్వజం।
తదా ప్రజ్ఞాయతే బ్రహ్మ నికషం నికషే యథా॥ 12-203-12(73046)
మనస్త్వసంహృతం బుద్ధ్యా హీంద్రియార్థనిదర్శకం।
న సమర్థం గుణాపేక్షి నిర్గుణస్య నిదర్శనే॥ 12-203-13(73047)
సర్వాణ్యేతాని సంవార్య ద్వారాణి మనసి స్థితః।
మనస్యేకాగ్రతాం కృత్వా తత్పరం ప్రతిపద్యతే॥ 12-203-14(73048)
యథా మహాంతి భూతాని నివర్తంతే గుణక్షయే।
తథేంద్రియాణ్యుపాదాయ బుద్ధిర్మనసి వర్తతే॥ 12-203-15(73049)
యదా మనసి సా బుద్ధిర్వర్తతేఽంతరచారిణీ।
వ్యవసాయగుణోపేతా తదా సంపద్యతే మనః॥ 12-203-16(73050)
గుణవద్భిర్గుణోపేతం యదా ధ్యానగతం మనః।
తదా సర్వాన్గుణాన్హిత్వా నిర్గుణం ప్రతిపద్యతే॥ 12-203-17(73051)
అవ్యక్తస్యేహ విజ్ఞానే నాస్తి తుల్యం నిదర్శనం।
యత్ర నాస్తి పదన్యాసః కస్తం విషయమాప్నుయాత్॥ 12-203-18(73052)
తపసా చానుమానేన గుణైర్జాత్యా శ్రుతేన చ।
నినీషేత్పరమం బ్రహ్మ విశుద్ధేనాంతరాత్మనా॥ 12-203-19(73053)
గుణహీనో హి తం మార్గం బహిః సమనువర్తతే।
గుణాభావాత్ప్రకృత్యా వా నిస్తర్క్యం జ్ఞేయసంమితం॥ 12-203-20(73054)
నైర్గుణ్యాద్బ్రహ్మ చాప్నోతి సగుణత్వాన్నివర్తతే।
గుణప్రసారిణీ బుద్ధిర్హుతాశన ఇవేంధనే॥ 12-203-21(73055)
యదా పంచ వియుక్తాని ఇంద్రియాణి స్వకర్మభిః।
తదా తత్పరమం బ్రహ్మ సంముక్తం ప్రకృతేః పరం॥ 12-203-22(73056)
ఏవం ప్రకృతితః సర్వే సంభవంతి శరీరిణః।
నివర్తంతే నివృత్తౌ చ స్వర్గే నైవోపయాంతి చ॥ 12-203-23(73057)
పురుషప్రకృతిర్బుద్ధిర్విశేషాశ్చేంద్రియాణి చ।
అహంకారోఽభిమానశ్చ సంభూతో భూతసంజ్ఞకః॥ 12-203-24(73058)
ఏతస్యాద్యా ప్రవృత్తిస్తు ప్రధానాత్సంప్రవర్తతే।
ద్వితీయా మిథునవ్యక్తిమవిశేషాన్నియచ్ఛతి॥ 12-203-25(73059)
ధర్మాదుత్కృష్యతే శ్రేయస్తథా ధర్మోఽష్యధర్మతః।
రాగవాన్ప్రకృతిం హ్యేతి విరక్తో జ్ఞానవాన్భవం॥ ॥ 12-203-26(73060)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్ర్యధికద్విశతతమోఽధ్యాయః॥ 203॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-203-5 ఉపక్రమం ప్రతీకారోపాయం॥ 12-203-6 మరణం భవతి॥ 12-203-7 తే బ్రహ్మాభిగతాః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.